అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపూరి కాలనీ, కబీర్‌నగర్ మొదలగు లోట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నాలా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్( ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు శరవేంగా కొనసాగుతున్నాయి.
Hyderabad | దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహు ళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్ క్రౌన్' ( SAS Crown ) పేరి ట 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నార�
దేశంలో తొలి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సెంటర్ (ఏడీఆర్)ను వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్లు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) జాతీయ ప్ర�
నాణ్యమైన స్టీల్‌ను ఫ్యాక్టరీ ధరకే నేరుగా కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో సుగ్న మెటల్స్ సరికొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. రోహిత్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు వినయ్ భరద్వాజను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని నుంచి రెండు ల్యాప్ టాప
అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ (GHMC) అనుమతులు ఇచ్చిన తర్వాత భవన యజమానుల నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదాలు కొనసాగుతున్నాయని అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి (Fire DG Nagi Reddy) అన్నారు. బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే ఫైర్ �
Hyderabad Metro | నగరంలో మెట్రో ప్రయాణికులకు కొత్త ఆఫర్‌ను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఆఫ్ పీక్ అవర్స్ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ క�
జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన ఈ అవార్డులు దక్కాయి. స్వయం సమృద్ధిలో తిమ్మాపూర్ మండల కేంద్రం, క్లీన్ అం
బాకు వేదికగా వచ్చే నెల 8 నుంచి 15వ తేదీ వరకు జరిగే షూటింగ్ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాదీ యువ షూటర్ ఇషాసింగ్ చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరుగుతున్న ఐదవ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ కోసం జ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకుపైగా వాహనాలు పన్ను చెల్లించలేదని వెల్లడించారు.