Hyderabad | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 2.5 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఐదుగురి నుంచి ఐదు ఫోన్లతో పాటు కారును సీజ్ చేశారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఐదుగురి నుంచి ఐదు ఫోన్లతో పాటు కారును సీజ్ చేశారు.
అరెస్టు అయిన వ్యక్తులను ఏపీకి చెందిన జెమ్మిలి బండు, కాపు చందర్ రావు, ఈ సంతోష్ రెడ్డి(కర్మన్‌ఘాట్), ఎన్ సాయి భరత్(అంబర్ పేట్), వీ హరితేజ(సరూర్ నగర్)గా పోలీసులు గుర్తించారు. బండు, చందర్ రావు కలిసి నిన్న రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. సంతోష్, భరత్, హరితేజకు 2.5 లీటర్ల హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను రూ. 80 వేలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. 5 మి.లీ. సామర్థ్యం కలిగిన బాటిల్స్‌లో హాష్ ఆయిల్‌ను నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న వారిలో మెడికల్, ఐటీ ఉద్యోగులతో పాటు స్టూడెంట్స్, నిరుద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

