Hyderabad |మోకిలలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్లైన్లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది.
గీతం విశ్వవిద్యాలయంలో ఈనెల 24, 25 తేదీల్లో స్మార్ట్ ఐడియాథాన్ ఫిచ్ఫెస్ట్-2023ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకం�
Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు.
John Cena : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) మాజీ చాంపియన్ జాన్ సేన(John Cena) అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తాను మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈలోకి వస్తున్నానని, త్వరలోనే భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడన�
సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఈ నెల 23 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని
యువ హీరో ఆశిష్ తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు.
నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం (Annapureddy Gudem) స్టేజి వద్ద మిర్యాలగూడెం (Miryalaguda) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ప్రైవేటు బస్సు టై
Instagram | ఇన్‌స్టాలో తనను ఫాలో కాకుంటే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ పదిహేనేండ్ల బాలికను బెదిరించాడో ఆకతాయి. ఆ ఆకతాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister Errabelli Dayakar Rao | డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోల�
Hyderabad | స్వచ్ఛంద సంస్థ ముసుగులో యాచిస్తూ, సామాన్య ప్రజలను మోసగిస్తూ అక్రమ ఆస్తులను కూడబెడుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠాను మలక్‌పేట పోలీసుల సహకారంతో సౌత్- ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది.