Miyapur | మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ డిపో సమీపంలోని చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్పొరేటర్‌తో పాటు మరో మహిళ వేదింపులకు గురి చేయడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడం
Gold Rate Hike | పసడి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధరలు మళ్లీ భారీగా పెరిగింది. తులం బం�
Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. ఓ యువతిపై నీళ్లు పోసి హేళన చేయడంతో పాటు ప్రశ్నించిన ఆమె తండ్రిని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని టాటానగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
భానుడి భగ భగకు నగరంలోని రోడ్లు వెలవెలబోతున్నాయి. మే నెల రాకముందే నిప్పుల కొలిమిలా మారింది పరిస్థితి. ఉదయం పదకొండు గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.
తక్కువ ఖర్చుతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంపై హైదరాబాద్‌లోని ఐఐసీటీ పరిశోధకులు దృష్టి సారించారు. కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ (ఆర్టిఫీషియల్ ఫొటోసింథసిస్) ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి�
KTR | హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ
Election Code | ఎన్నికల ప్రవర్తన నియమావళి(Election Code) ఆమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25.66 లక్షల నగదు, రూ.56.39 లక్షల విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల
దేశంలోని 8 ప్రధాన నగరాలవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతంతో పోల్చితే 44 శాతం పెరిగినట్టు తేలింది. వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న కార్పొరేట్లు.. ఆఫీస్ స్పేస్‌ను అందిపుచ