JC Diwakar Reddy | నా సంతకం ఫోర్జరీ చేశారు..! హైదరాబాద్ నిర్మాణ సంస్థపై జేసీ దివాకర్‌రెడ్డి కేసు
JC Diwakar Reddy | ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను సంస్థ తారుమారు చేసి.. తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన పోలీసులు ఫిర్యాదు చేశారు.
JC Diwakar Reddy | ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను సంస్థ తారుమారు చేసి.. తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్-62లోని తన ఇంటిని జేసీ దివాకర్ రెడ్డి గతంలో సాహితి నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చారు.
జేసీ దివాకర్‌రెడ్డితో 2020లో సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణతో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నారు. 2023 మే నెలతో గడువు ముగిసింది. అయితే, ఇల్లు ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా లక్ష్మీనారాయణ స్పందించలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. క్రమంలో తమకు లీజు గడువు ఇంకా ఉందంటూ లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సాత్విక్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు జేసీకి సమన్లు జారీ చేసింది. సాహితీ ర్మాణ సంస్థ యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన జేసీ.. వాటిలో ఒప్పందం 2021 మే నెలగా మార్చినట్లు గుర్తించిన ఆయన.. సంతకం ఫోర్జరీ చేసి ఆ పత్రాలను తయారుచేసినట్లు ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

