KTR | బెంగళూరు, హైదరాబాద్ సిటీలను పోల్చుతూ రెఫరెన్స్‌గా హైదరాబాద్ ఫొటో వాడకంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే ఇదీ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Srinivas Goud | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగులు పోరాటం చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్ప�
Mohammed Abdul Arfath | అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) మృతి చెందాడు.
నగరంలోని స్థానిక ఫిల్మ్‌నగర్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో సాయికార్తీక్రెడ్డి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
మంచిర్యాల, నిర్మల్ జి ల్లా కేంద్రాలతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా జల్లులు పడ్దాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో సోమవారం 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిరుజల్లుల�
BRS Working President KTR | కాళేశ్వరం ప్రాజక్టుపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా దాని ప్రయోజనాలు మాత్రం ప్రజలముందు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌లోని (Hyderabad ) బాచుపల్లిలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఎస్ఆర్ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. ప్రగతినగర్‌లో తన తల్లితో కిలిసి ఉంటున్నాడు.
అసలే ఎన్నికల సీజన్, అందులో రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా ద
హైదరాబాద్ మహానగరం మంచినీళ్ల కోసం అల్లాడుతున్నది. నగరంలో ఎక్కడ చూసినా నీటి కటకట కనిపిస్తున్నది. బిందెలతో పరుగులు... ట్యాంకర్ల వద్ద తోపులాటలు మళ్లీ షరామామూలయ్యాయి. బస్తీలు, శివారు ప్రాంతాల్లో ఈ క‘న్నీటి’ �
దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా పదేండ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని.. ట్యాంకర�
Chicken Price | తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర రూ.100 పెరిగింది. గత వారం వరకు కిలో చికెన్‌కు 200 నుంచి 240 ఉన్న ధరలు ఒక్కసారిగా రూ.300కు చేరింది. హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర రూ.3
తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (టీఎస్‌పీసీబీ)లో అధికారుల ఇష్టారాజ్యం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డుకు శాశ్వత మెంబర్ సెక్రటరీ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బందిపై నియంత్రణ లోపించిందనే
Gold Price | బంగారం సామాన్యుడికి అందనంటున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. రోజుకొక రికార్డు బద్దలు కొడుతున్న గోల్డ్ ధర శనివారం మరో మైలురాయి రూ.71 వేలు అధిగమిం�
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయా లుక్కాస్ ఉగాది పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 10 వరకు అమల్లో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై అంతే బరువుగల వెండిని ఉచితంగా అందిస్తుంది.