Indian Student | అమెరికాలో అదృశ్యమైన హైదరాబాదీ యువతి సేఫ్.. వెల్లడించిన పోలీసులు!
Indian Student | అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీశా కందుల (23) క్షేమంగానే ఉంది. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లుగా శాన్‌బెర్నార్డినో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
Indian Student | అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీశా కందుల (23) క్షేమంగానే ఉంది. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లుగా శాన్‌బెర్నార్డినో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
శాన్‌బెర్నార్డినోలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న నితీశా కందుల గత నెల 28 నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సాయం కోసం ఆమె కుటుంబసభ్యులు సోషల్‌మీడియా వేదిక ద్వారా అభ్యర్థించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన శాన్ బెర్నార్డినో పోలీసులు ఆమె చివరిగా లాస్ ఏంజెల్స్‌లో కాలిపోర్నియా నంబర్ ప్లేట్‌తో ఉన్న టయోటా కారును గత నెల 30న నడుపుతూ కనిపించిందని కొంత మంది చెప్పినట్టు వెల్లడించారు. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టి.. చివరకు క్షేమంగా గుర్తించినట్లుగా వెల్లడించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

