Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులను, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.