హైదరాబాద్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణ�
Rains | బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిస�
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్భార్ బార్ అండ్ రెస్టారెంట్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి దేవేందర్ నేతృత్వంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు.
ఈ ఔషధాలు వాడితే పలానా రోగాలు నయమవుతాయంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ముద్రించిన ఔషధాలను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు.
తెలంగాణ గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టనున్నట్టు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహా�
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ఆధారంగా నిర్ధారించాలని, దానిపై తుది నిర్ణయం తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంపై తెలంగాణ బీసీ, ఓసీ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ హర�
సెంట్రలైజ్డ్ కిచెన్ విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బుధవా రం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్ నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్‌పై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
తాము అనుకున్న వ్యక్తికి ఓపెన్ ఆన్లైన్ టెండర్లో కాంట్రాక్టు దక్కకపోవడంతో ఆ టెండర్‌నే రద్దు చేశారు. నిబంధనలకు అనుగుణంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ‘ఎల్1’ కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి.. 20 రోజులుపాటు ప�
ED Raids | హైదరాబాద్‌లోని మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. రూ.300కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది.
Charminar Clock | చారిత్రక చార్మినార్ కట్టడం మరోసారి ప్రజల మనోఫలకం పైకి చేరింది. స్థానికులతోపాటు పర్యాటకులకు సైతం సమయాన్ని చూపిస్తూ.. ముచ్చటగొలిపే గోడ గడియారం స్వల్పంగా ధ్వంసమైంది.
Car accident | హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి సాకేత్ రెడ్డి అనే విద్యార్థి మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి.. టెలిఫోన్ స్తంభ
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతుండగా ఒక క్రేన్‌కు సంబంధించిన బకెట్ విరిగి పడటంతో పెను ప్రమాదం తప్పింది. కిస్మత్పూర్లో అబ్బం కన్స్ట్రక్షన్స్ సం�
పాత నగరం మెట్రో అలైన్మెంట్ మారింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సిన మెట్రో కారిడార్‌ను తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు.