Hyderabad | హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. గచ్చిబౌలిలో అత్యధికంగా 97 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై (NH 65) రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురయింది. దీంతో సూర్�
మహానగరంపై మబ్బు దుప్పటి కమ్ముకున్నది. బంగాళాఖాతంతో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆదివారం సైతం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయింది. జనజీవనం స్తంభించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాన దంచికొట్టింది. దీంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 8.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ నుంచి ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరిన 6ఈ 7308 నంబర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని నాగ్‌పూర్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
Indigo Bomb Threat | మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. విమానంలో బాంబు బెదిరింపు కారణంగా జబల్పూర్ నుంచి హైదరాబాద�
Shocking accident | రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసి పక్కన పోయేవాళ్ల ప్రాణాలు తీసేవాళ్ల సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతున్నది. మద్యం మత్తులో కొందరు, ఆకతాయి చేష్టలతో ఇంకొందరు ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇటీవల పుణ
Heavy Rains | తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. తెలంగాణ - ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Trains Cancelled | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు ఒప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోలపై తీవ్ర ప్ర�
Hyderabad | తనను తిట్టాడనే ఆగ్రహంతో పై అధికారి అని కూడా చూడకుండా ఏకంగా డీపీసీపైనే తిరగబడ్డాడు ఓ కానిస్టేబుల్. ఆరేయ్ నువ్వే యూజ్లెస్ ఫెల్లోరా అంటూ కోపంతో ఊగిపోయాడు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన
హైదరాబాద్‌లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నగరంలోని అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆగకుండా వవాన పడుతున్నది.
గ్రేటర్ హైదరాబాద్‌లో (Hyderabad) భారీగా వర్షం పడుతున్నది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నదాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు విమర్శలకు తావిస్తున్నది. వేములవాడ రాజన్న ఆలయానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు హైదరాబాద్‌లోని స
ఐదున్నర నెలల చెర నుంచి కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు. ఆమె విడుదలయ్యే సందర్భంలో జైలు బయట దృశ్యాలు హృదయమున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. 165 రోజుల పాటు కుటుంబానికి, బిడ్డలకు దూరంగా గడపడం, అదీ నిరూపణ కాని నేరాని