‘ది కేరళ స్టోరీ-2’కు గ్రీన్‌సిగ్నల్
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ-2’ విడుదలకు మార్గం సుగమమైంది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు ఎత్తివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది.

అయితే ఈ సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని, కేంద్ర సెన్సార్ బోర్డు చిత్రాన్ని పునఃపరిశీలించాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చిత్ర బృందం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం వచ్చిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్ ఇది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video