Deeksha Divas | దేవరకద్రలో దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Deeksha Divas | ఈనెల 29న దేవరకద్ర నియోజకవర్గంలో నిర్వహించనున్న దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ : ఈనెల 29న దేవరకద్ర ( Devarakadra ) నియోజకవర్గంలో నిర్వహించనున్న దీక్షాదివస్ ( Deeksha Divas) ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) పిలుపునిచ్చారు. దీక్షాదివస్ సందర్భంగా నిర్వహించే సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులతో కలసి గురువారం పరిశీలించారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన చారిత్రక ఘట్టం దీక్షాదివస్ అని అన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ( KCR ) దీక్ష చేపట్టి చివరకు తెలంగాణను సాధించారని వెల్లడిం చారు. చారిత్రాత్మక పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ , కేసీఆర్ ఆమరణ దీక్ష ఙ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి నిర్వహించనున్న దీక్షాదివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు,ఉద్యమ కారులు,తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దేవరకద్రలో దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
అటవీ నిబంధనలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకి కాకూడదు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Massive Donation | తిరుమల శ్రీవారికి భారీ విరాళం..రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత
ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి : సీఈఓ నాగలక్ష్మి
Tarnaka traffic jam | రోడ్డు తవ్వకాలతో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

