Banjarahills | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలు చేయడం వివాదాస్పదంగా మారింది.
Suicide | ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్ర
Operation Kagar | ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపుని�
Hyderabad | విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆస్మాన్‌ఘడ్ సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు అస్మాన్‌ఘడ్ డీఈ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం (5కే రన్), వన మహోత్సవ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గండిపేటలోని మెలుహ కళాశాలలో జరిగిన ఈ కార
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
Hyderabad | హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంట వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.
కేసీఆర్ విజన్.. కేటీఆర్ మిషన్.. వెరసి బీఆర్ఎస్ హయాంలో ఐటీరంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమ తులు నాలుగు రెట్లు పెరుగడమే దీనికి రుజువు. ఇ
హైదరాబాద్‌లో ఉంటూ వైద్యవృత్తిలో సేవలు అందిస్తున్న ఈ నలుగురూ అనుకోకుండా స్నేహితులు అయ్యారు. అందరి వృత్తి ఒకటే! అంతకుమించి సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే! ఆ సామాజిక స్పృహే ఈ వైద్యులను మంచి మిత్రు
నేషనల్ హైవే 44పై తిమ్మాపూర్ వద్ద మామిడి పండ్ల లారీ బోల్తా పడగా లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు మామిడి పండ్లతో వెళ్తున్న లారీ శనివారం ఉదయం నేషనల్ హైవే 44ప�