గ్రేటర్లో సీఎన్జీ కొరత వేధిస్తున్నది. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో వాహనదారులు అవస్థలుపడుతున్నారు. ఇంధన ధరల మోతతో సొంత వాహనాల్లో దసరా పండుగకు ఊరికి వెళ్లేందుకు చాలా మంది సాహసించడం లేదు.
బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడో కామాంధుడు.. ఆమెను ప్రేమపేరుతో లోబర్చుకున్నాడు మరో దుర్మార్గుడు. వారి దాష్టీకంతో గర్భం దాల్చిన బాలిక శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది.
పాకిస్తాన్లో తిష్టవేసిన ఉగ్రవాదుల ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో విధ్వంసాలకు కుట్రపన్నిన ముగ్గురిని నగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రనేడ్స్, పెద్ద మొత్తంలో నగదును స
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురారాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై స్వయంగా బతుకమ్మను పేర్చి....పసుపుతో గౌరమ్మ తయారు చేసి పూజలు నిర్వహించారు.
ఎల్బీస్టేడియంలో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి వేడుకలు నగర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు.
గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ జీవోల�
కూకట్‌పల్లిలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నగరంలో అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కూకట్‌పల్లిలో జరుగుతాయి. పోటీపడి ఇక్కడ 20 ఫీట్ల ఎత్తైన బతుకమ్మలను తయారు చేయడం ప్రత్య
ఇటీవల నిర్వహించిన ఆదివాసీ, గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ చేయడంతో నగర వ్యాప్తంగా గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు �
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు డివిజన్ వ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన భక్తిభావంతో ఆధ్మాత్మిక శోభ కనబడుతోంది. చిక్కడపల్లి వివేక్నరగ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు భు�