మధిరలో ప్రముఖ సంఘ సేవకుడు, ఆరోగ్య పర్యవేక్షకులు లంకా కొండయ్య బృందం హెల్పింగ్ హోమ్ పేరుతో పాత సామానుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దాతల నుండి సేకరించిన పలు రకాల సామాన్లను పేదలకు అందజేశారు.
అల్లాహ్ ద్వారా మానవాళి కోసం అవతరించిన దివ్య గ్రంథం.. ‘ఖురాన్'. ఇహ, పరాల్లో జీవిత సాఫల్యతకు దారిచూపే నైతిక సూక్తుల భాండాగారం ఈ గ్రంథరాజం. ఖురాన్‌లోని విషయాలు సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి.
Humaninty | మధిర : ఉన్నత స్థాయిలో ఉన్న వారు కనీసం ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవకపోయినా కనీసం కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడని ఈ రోజుల్లో కడు పేదరాలు కాయ కష్టం చేసుకుని వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని సాగిస్తూ తనక�
Bandi Sanjay | కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి తన మానవత్వాన్ని (Humanity)చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది.
KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు.
దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన - అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి�
మానవాళిని ఓ భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) భయపెడుతున్నది. ఆకాశ హర్మ్యం అంత పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది.
ఆమె ఓ తెలివైన కూతురు.. మంచి స్నేహితురాలు.. షరతులు పెట్టని ప్రేమికురాలు.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం గల విద్యార్థి.. సమాజాన్ని ప్రభావితం చేయగల అద్భుతమైన రచయిత్రి.. మొత్తంగా మానవత్వం మూర్తీభవించిన స్త్ర�
సొంత గూడు లేక, అద్దె ఇంటిలో తలదాచుకునే కుటుంబాల బాధలు చెప్పనలవి కానివి. అద్దె ఇంట్లో ఉన్న మనిషి చనిపోతే, వారి బాధలు వర్ణనాతీతం. దొడ్డ మనసున్న ఓనర్ ఉంటే ఫర్వాలేదు! కానీ, మానవత్వం మరిచిపోయేవారితోనే సమస్య! మృ