చెన్నైలోని కలైనార్ సెంటినరీ హాస్పిటల్ డాక్టర్‌పై బుధవారం ఓ రోగి కుమారుడు దాడి చేయడం కలకలం రేపింది. క్యాన్సర్ బాధితురాలు కాంచన ఈ దవాఖానలో ఆరు నెలల నుంచి చికిత్స పొందుతున్నారు.
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇంకా కోలుకోవడం లేదు. బుధవారం 12 మంది అస్వస్థతకు గురికాగా.. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేయడం.. అందులో కొందరు తిరిగ
Girlfriend Slits Wrist, Man Dies | మణికట్టు కోసుకున్న వీడియోను ప్రియురాలు పంపింది. అది చూసి ఆమెను ఆసుపత్రికి తరలించిన ప్రియుడు అక్కడ స్పృహతప్పి మరణించాడు. ఆ వ్యక్తి గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో గల మొదటి అంతస్తులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూం లో మంటలు లేచాయి.
BJP membership to eye patients | హాస్పిటల్‌లోని కంటి రోగులను ఒక వ్యక్తి రాత్రి వేళ నిద్ర లేపాడు. మొబైల్ ఫోన్లో వారి వివరాలు నమోదు చేసి బీజేపీ సభ్యులుగా చేర్చుకున్నాడు. ఒక రోగి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు.
అచ్చంపేట దవాఖాన పేరుకే వంద పడకల స్థా యి.. కానీ రోగులకు మాత్రం సరిపడా సదుపాయాలు కరువయ్యాయి. అందుబాటులో డాక్టర్లు, మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యరంగాలకు పెద్దపీట వేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం నర్సంపేటలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ,
Woman Stole newborn | ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నవజాత శిశువును ఒక మహిళ ఎత్తుకెళ్లింది. అంతా చూస్తుండగానే చాలా దర్జాగా పసి బిడ్డను చోరీ చేసింది. ఆసుపత్రిలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�
పదేండ్ల లోపు ఇద్దరు మగ పిల్లలు. అనారోగ్యంతో దవాఖానలో చనిపోగా.. పుట్టెడు శోకంలో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రుల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దవాఖాన సిబ్బంది కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయకపోవటంతో, పిల్లల �
Nurse Molested By Patient | పశ్చిమ బెంగాల్ హాస్పిటల్లో మరో దారుణం జరిగింది. నైట్ షిఫ్ట్‌లో ఉన్న నర్సును ఒక రోగి లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకుని అక్కడక�
Indore | మధ్యప్రదేశ్ ఇండోర్‌లో (Indore) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి.. వైద్యుడి ఎదుటే గుండెపోటుతో (heart attack ) కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అ�