Ayodhya Ram Mandir | శ్రీరామ జన్మభూమి క్షేత్రం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya Ram Mandir) హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామ మందిరంలో ‘రంగోత్సవం’ (Rangotsav) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
నారాయణపేటలో హోలీ (Holi) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గోపాల్పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది.
‘కొట్టు..కొట్టు..కొట్టు.. రంగుతీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ నగరవాసులు హుషారుగా హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో పలు సంస్థలు, హోటళ్లు, రిసార్ట్లు హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేశ�
హోలీ.. రంగుల కేళీ. నగరంలో ఆదివారం పలుచోట్ల చిన్నా, పెద్ద, యువత అంతా ఇంద్రధనుస్సు వర్ణాలలో తడిసి ముద్దయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రంగుల పండుగకు వేళయ్యింది. హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రంగులు చల్లుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల హోలీ పండుగను ఆదివారం జరుపుకోగా.. మిగతా ప్రాంతాల్లో స�
Holi 2024 | రంగుల పండుగ హోలీ వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పసైందన వంటకాలు సైతం ప్రత్యేకంగా నిలుస్తాయి. గత కొన్నేళ్లుగా హోలీ రోజున.. మరుసటి రోజున మద్యం సేవించడం అలవాటుగా మారింది.
Holi celebrations | దేశమంతటా ఒక రోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో జనం అప్పుడే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హో�
హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు ఆలయంలో ఆదివారం అంకురారోపణం చేయనున్నారు.
హోలీ.. రంగుల కేళి. మనస్సు నిండా ఆనందాన్ని నింపే సంబురం. చిన్నాపెద్ద, పేదాధనిక తేడాలేకుండా స్నేహభావంతో రంగులు చల్లుకునే కలర్‌ఫుల్ వేడుక. మనుషులంతా ఒక్కటే అనే సందేశమిచ్చే పండుగ.
హోలీ వేడుకలపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లను నిషేధించింది. బోర్వెల్ నీటిని కూడా హోలీ వేడుకలకు వాడుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఉల్�
Pakistan: పాకిస్థాన్‌లో హోళీపై బ్యాన్ విధించారు. ఆ దేశ ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో రంగుల పండుగ హోళీతో పాటు ఇతర హిందూ పండుగలను నిషేధించింది. ఇటీవల ఖైద్ -ఈ- �
Couple dies | బాత్రూమ్లోకి వెళ్లిన తల్లిదండ్రులు గంటకు పైగా బయటకు రాకపోవడాన్ని పిల్లలు గమనించారు. పొరుగు వారి సహాయంతో బాత్రూమ్ డోర్ పగులగొట్టి చూశారు. లోపల అచేతనంగా పడి ఉన్న వారిద్దరినీ వెంటనే ప్రైవేట్
న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న దసరా (Dasara) మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. నాని టీం ఇప్పటికే ఇంటర్య్వూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కాగా నాని అండ్ దసరా టీం ముంబైలో హోలీని జరుపుకుంది.