Holi celebrations | అక్కడ స్థానికులతో కలిసి విదేశీ టూరిస్టుల హోలీ సెలబ్రేషన్స్.. Video
Holi celebrations | దేశమంతటా ఒక రోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో జనం అప్పుడే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు. తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆయన హోలీ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.
Holi celebrations : దేశమంతటా ఒక రోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో జనం అప్పుడే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు. తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆయన హోలీ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.
#WATCH | Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances with the people who came to celebrate #Holi, at his official residence in Dehradun. pic.twitter.com/TpjiNO1jyQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024
అదేవిధంగా హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఒకరోజు ముందే హోలీ సంబురాలు మొదలయ్యాయి. ఆ రాష్ట్రంలోని కులూలో స్థానికులతో కలిసి విదేశీ పర్యాటకులు కూడా హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. హోలీ పాటలకు నృత్యాలు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Himachal Pradesh: Locals and foreign tourists celebrate Holi together in Kullu pic.twitter.com/OKhuEX9A1v
— ANI (@ANI) March 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

