Ayesha Rashan | పాకిస్థాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన భారత్ గుండె
హార్ట్ ఫెయిల్యూర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ఒక యువతికి భారత్‌కు చెందిన ఒక డోనర్ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన్కు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ వైద్యులు గుండెను మార్చి పునర్జన్మనిచ్చారు.
- అమర్చిన చెన్నై వైద్యులు
Ayesha Rashan | చెన్నై, ఏప్రిల్ 24: హార్ట్ ఫెయిల్యూర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ఒక యువతికి భారత్‌కు చెందిన ఒక డోనర్ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన్కు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ వైద్యులు గుండెను మార్చి పునర్జన్మనిచ్చారు. ఆపరేషన్‌కు రూ.35 లక్షలు అయ్యిందని, అయితే ఆ మొత్తాన్ని ఎంజీఎం హాస్పిటల్, మెడికల్ ట్రస్ట్ వారే భరించారని, వైద్యమంతా ఉచితంగా అందించారని ఆయేషా తల్లి వారికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఆయేషా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె పాకిస్థాన్ వెళ్లిపోవచ్చునని డాక్టర్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

