టీమ్ఇండియా క్రికెటర్లు హోలీ సంబురాల్లో మునిగి తేలారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్‌కు మంగళవారం చేరుకున్న భారత్ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి కామ దహనం కాగా, మంగళవారం తెల్లవారు జామునుంచే రంగుల కేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్‌ఫుల్ వేడుకల్లో మునిగితేలార
Holi Festival | హోలీ పండుగ అంటేనే ఆడ, మగ అనే తేడా లేకుండా, పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అందరూ ఎంజాయ్ చేసే పండుగ. రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ హోలీ( Holi )ని జరుపుకుంటారు. కానీ ఆ గ్రామంలో హోలీ పండ�
Colours | హోలీ రోజు మన జీవితం కూడా ఉత్సాహం, ప్రేమ అనే రంగులతో వికసించాలి. మన ముఖం ఆనందంతో వెలిగిపోవాలి. స్వరంలో మాధుర్యం ప్రతిధ్వనించాలి. జీవితం రంగులమయం కావాలి.
Holi Celebrations | రంగులు చల్లుకుని సరదాలు పంచుకునే పండుగ.. హోలీ! రసాయన వర్ణాల వల్ల కళ్లు మండటం, చర్మానికి దద్దుర్లు రావడం తదితర సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి, కొన్ని జాగ్రత్తలు తప్పవు.
CM KCR | వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చిగ
హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
Holi Celebrations | సరిహద్దు పల్లెల్లో ‘యుద్ధం’ జరుగుతున్నది. ‘దంగల్'లో విజయం కోసం హోరాహోరీ పోరు నడుస్తున్నది. హోలీ పండుగ వేళ గ్రామాల్లో కుస్తీ పోటీల సందడి పెరిగింది. జాతరలతో ఇప్పటికే పల్లెల్లో పండుగ వాతావరణం నెలక�
Holi Celebrations | చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా జరుపుకొంటారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. హోలీ రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సరదాగా గడుపుతారు.
Holi Festival | హోలీ పండుగ వచ్చిందంటే యువకులు, పిల్లలు, మహిళలు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది.