Holi Celebrations | సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల హోలీ సంబురాలు.. వీడియోలు
Holi Celebrations | జమ్ముకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా, సాంబా సెక్టార్లలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లు హోలీ పండుగ జరుపుకున్నారు. సాంబా సెక్టార్లో సమీప గ్రామస్తులతో కలిసి జవాన్లు హోలీని ఎంజాయ్ చేశారు. ఆర్ఎస్ పురా సెక్టార్లో మహిళా జవాన్లు దలేర్ మహెందీ పాటలకు స్టెప్పులు వేశారు.
శ్రీనగర్: దేశంలో హోలీ ఉత్సవాలు ఘనంగా జరుగుతుతాయి. దేశవ్యాప్తంగా ప్రజలు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకుంటారు. అయితే, సరిహద్దుల్లో మనకు రక్షణగా ఉన్న సైనికులకు మాత్రం తమ కుటుంబాలతో హోలీ వేడుకలు జరుపుకునే అవకాశం ఉండదు. అందుకే వారు ఏ పండుగ వచ్చిన సమీప గ్రామస్తులతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటారు.
తాజాగా జమ్ముకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా, సాంబా సెక్టార్లలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లు హోలీ పండుగ జరుపుకున్నారు. సాంబా సెక్టార్లో సమీప గ్రామస్తులతో కలిసి జవాన్లు హోలీని ఎంజాయ్ చేశారు. ఆర్ఎస్ పురా సెక్టార్లో మహిళా జవాన్లు దలేర్ మహెందీ పాటలకు స్టెప్పులు వేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఈ సంబురాల దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Border Security Force personnel celebrate Holi near the International Border in the RS Pura sector of Jammu pic.twitter.com/afJzTxRygV
— ANI (@ANI) March 7, 2023
#WATCH| Border Security Force (BSF) personnel along with the local villagers celebrated the festival of Holi at the International border in Samba district of Jammu and Kashmir. pic.twitter.com/6xCd68rFGD
— ANI (@ANI) March 6, 2023
#ZeeOriginals: BSF Jawans celebrate #Holi with locals at International Border in J&K’s Samba sector#BSF #jawan #Samba #JammuKashmir pic.twitter.com/vqCFJtFKiI
— Zee News English (@ZeeNewsEnglish) March 7, 2023
जम्मू-कश्मीर : BSF के पुरुषण और महिला जवानों ने होली मनाई
Holi | #Holi pic.twitter.com/XRSLYFHEuy
— News24 (@news24tvchannel) March 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

