HomeSportsTeam India Cricketers Indulged In Holi Celebrations
హోలీ రంగులకేళీ..
టీమ్ఇండియా క్రికెటర్లు హోలీ సంబురాల్లో మునిగి తేలారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్‌కు మంగళవారం చేరుకున్న భారత్ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంది.

ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పండుగను ఎంజాయ్ చేశారు.