Home
Hockey Tournament
Hockey Tournament
-
"జాతీయ ఐస్ హాకీ టోర్నీకి ఆర్యన్"
5 months agoజాతీయ ఐస్ హాకీ టోర్నీలో బరిలోకి దిగే రాష్ట్ర జట్టుకు ఆర్యన్ కర్రా ఎంపికయ్యాడు. ఈ మేరకు తెలంగాణ ఐస్ హాకీ అసోసియేషన్ గురువారం రాష్ట్ర జట్టును ప్రకటించింది. ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు జరిగే రాష్ట్ర జట్టు స�"బెల్జియం చేతిలో ఓటమి.. సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్"
12 months agoప్రతిష్టాత్మక సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు తొలి పరాభవం ఎదురైంది. బెల్జియం 3-2తో భారత్‌ను ఓడించింది."భారత్‌కు షాక్"
1 year agoమహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జైత్రయాత్రకు బ్రేకులు పడ్డాయి. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగుతున్న భారత్‌కు సూపర్-4 దశలోని రెండో మ్యాచ్‌లో చైనా షాకిచ్చింది."కొరియాతో కీలక పోరు"
1 year agoహాకీ ఆసియా కప్‌లో హ్యాట్రిక్ విజయాలతో పూల్ ‘ఏ’ నుంచి టాపర్‌గా సూపర్-4కు అర్హత సాధించిన భారత జట్టు.. బుధవారం కీలక మ్యాచ్ ఆడనుంది."పాకిస్థాన్‌కు పచ్చజెండా"
1 year agoభారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ హాకీ జట్లకు గ్రీన్‌సిగ్నల్ దొరికింది. ఆసియాకప్‌తో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ జట్ల ప్రాతినిధ్యానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ర"ఫైనల్‌కు భారత్"
2 years agoమహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచి అజేయంగా నిలిచిన భారత్.. సెమీస్‌లో 2-0తో జపాన్ను చిత్తుచేసి వరుసగా రెండోసారి కప్‌ను సొంతం చేసుకునే ద"భారత్ టాప్ గేర్"
2 years agoడిఫెండింగ్ చాంపియన్ భారత్ మహిళల ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నీలో విజయాల పరంపరను కొనసాగిస్తోంది."ACT Hockey: హాకీలో దక్షిణ కొరియాపై భారత్ విజయం"
2 years agoACT Hockey: ఆసియా హాకీ టోర్నీలో దక్షిణ కొరియాపై 3-1 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం."క్వార్టర్స్‌కు భారత్"
3 years agoపురుషుల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కెనడాను 10-1తో చిత్తుగా ఓడించిన భారత్ పూల్‌లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్ బెర్త్ ఖాయం"ఆసియా హాకీ విజేత భారత్"
3 years agoజూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శన కనబర్చిన మన అమ్మాయిలు ఆదివారం ఫైనల్లో 2-1తో సౌత్ కొరియాను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకున్నారు."ఫైనల్లో భారత్"
3 years agoజూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో మన అమ్మాయిలు 1-0తో ఆతిథ్య జపాన్ను చిత్తుచేశారు. దీంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు �"అమ్మాయిల రెండో విజయం"
3 years agoమహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత అమ్మాయిల జోరు కొనసాగుతున్నది. జపాన్ వేదికగా జరుగుతున్న టోర్నీ తొలి పోరులో ఉజ్బెకిస్థాన్‌పై భారీ తేడాతో గెలిచిన భారత్.. సోమవారం 2-1తో మలేషియాను చిత్తుచేసింది."వరుసగా రెండో విజయం"
3 years agoజూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన పోరులో భారత్ 3-1తో జపాన్‌పై విజయం సాధించింది. మన జట్టు తరఫున అరైజీత్ సింగ్ (36వ నిమిషంలో), శ్రద్ధానంద్ తివారీ (39వ ని.లో), ఉత్�"హాకీ చాంపియన్స్ ట్రోఫీకి చెన్నై ఆతిథ్యం"
4 years agoఆగస్టు 3 నుంచి 12 వరకు చెన్నైలో ఆసియన్ చాంపియన్స్ ట్రోఫి హాకీ టోర్నీ నిర్వహించనున్నారు. 16 ఏళ్ల తరువాత చెన్నై అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నది."ఆసీస్‌పై భారత్ గెలుపు"
4 years agoఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో ఆదివారం భారత జట్టు 5-4 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్‌తో జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హర్మన్‌ప్రీత్ 13, 14, 55 ని.లలో గోల్స�తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















