పని ఒత్తిడి తట్టుకోలేక హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో 15 ఏండ్లుగా కంప్యూటర్ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్న శేఖర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.
ACB | హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఎనిమిది రోజుల పాటు శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీలో ఉండనున్నారు.
మూసీ సుందరీకరణ పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు వేగిరం చేస్తున్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి దానకిశోర్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్
Gaddar statue | ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ ఆమోదించింది.
భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట హెచ్ఎండీఏ పరిధిలోని 40 మున్సిపా
భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట హెచ్ఎండీఏ పరిధిలోని 40 మున్సిపా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ ప్రభావం హెచ్ఎండీఏపై పడింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో గుర్తించినవే కాకుండా ఈ స్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టడానికి కారణమైన భవన నిర్మాణాలు, లేఅవ
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 45 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు కీలక అంశాలు వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హెచ్ఎండీఏలో అధికారుల బదిలీలు, రాజీనామాలు, తొలిగింపు వంటివి జరిగాయి. సంస్థలో జరిగిన మార్పులను హెచ్ఎండీఏ వెబ్సైట్లో మాత్రం అప్డేట్ చేయలేదు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ రూ.300 నుంచి రూ.400 కోట్లకుపైగానే ఉన్నట్టు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అంచనా వేశారు. 24 గంటలపాటు 16 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి గుర�
పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ మెహిదీపట్నంలో హెచ్ఎండీఏ చేపడుతున్న స్కైవాక్ నిర్మాణానికి కేంద్రం లైన్ క్లియర్ చేసింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక�
రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన