హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూతబడింది. అదానీ గ్రూప్‌పై సంచలనాత్మక ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్.. ఇక గుడ్‌బై అంటూ దుకాణం ఎత్తేసింది.
హిండెన్‌బర్గ్ దెబ్బకు లక్షల కోట్ల సంపదను కోల్పోయిన గౌతమ్ అదానీ మళ్లీ దేశీయ కుబేరుడిగా అవతరించారు. ప్రస్తుత సంవత్సరానికిగాను తన సంపద 95 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లతో దేశీయ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థాన�
కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన పాపానికి తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించబోమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే త�
తమ ఆరోపణలు ఖండిస్తూ సెబీ చైర్పర్సన్ మాధవి పురీ బచ్, ఆమె భర్త ధావన్ చేసిన సంయుక్త ప్రకటన పలు కొత్త సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతున్నదని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ పేర్కొన్నది. మ�
Hindenburg - SEBI | అదానీ గ్రూపు సంస్థలతో సెబీ చీఫ్ మాధాబి పురీ బుచ్ కుటుంబం అక్రమంగా ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారని ఆమె ప్రకటనే రుజువు చేస్తుందని హిండెన్ బర్గ్ తెలిపింది.
Kangana Ranaut | రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రముఖ బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగన రనౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు.
Madhabi Buch | భారత్ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’, సెబీ చైర్ పర్సన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న షార్ట్ సెల్లర్ ‘హిండెన్ బర్గ్ రీసెర్చ్’ ఆరోపణలు చేసిందని సెబీ చైర్ పర
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం మరో బాంబు పేల్చింది. ‘సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే సంచలన ఆరోపణలు చేసింది.
Hindenburg - SEBI | అదానీ గ్రూపు అవకతవకలపై యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ తన నివేదిక బహిర్గతం చేయడానికి రెండు నెలల ముందే తన క్లయింట్ తో షేర్ చేసుకుందని సెబీ ఆరోపించింది.
Hindenburg | అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి వార్తలకెక్కింది. ఈ నెల 27న సెబీ (SEBI) షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపద మరో 9.98 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది.