ఈసీఐఎల్ యాజమాన్యానికి ఉద్యోగుల సంఘానికి మధ్య జరిగిన ఒప్పందంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకా రం 2007 నుంచి పింఛన్‌తోపాటు ఇతర ప్రయోజనాలను కల్పించాలని ఈసీఐఎల్ మాజీ ఉద్యో�
ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు హైకోర్టును ఆశ్రయించిన 192 మంది పిటిషనర్లను కూడా అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.
రాష్ట్ర బడ్జెట్ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ మేరకు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నదా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడైన బైరి నరేశ్‌కు చర్లపల్లి జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై, నిందితుడిని ఇతర సెల్‌లోకి మార్చే అవకాశాలపై నివేదిక అందజేయాలని న్యాయ సేవాధికార సంస్థ స�
టీజీటీ పరీక్ష రాసిన బీఈడీ చదివిన బీటెక్ అభ్యర్థులను పోస్టింగ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్�
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
యథాతథ స్థితిని (స్టేటస్కో) కొనసాగించాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయన్న కారణంతో అధికారులు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఉండకూదని హైకోర్టు స్పష్టం చేసింది.
: అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు కాస్తున్న మాతృమూర్తి హృదయ వే�
CS Somesh Kumar | తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీగా తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును సీఎం కేసీఆర్ ఏవిధంగా ప్రభావితం చేశారో హైకోర్టు సింగిల్ జడ్జి తన తీర్పులో చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది.
మండలంలోని సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున దంపతులు శనివారం దర్శించుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సం పత్కుమార్శర్మ �