Home
Andhrapradesh-news
Chinta Venkateswarlua Public Interest Litigation Was Filed In The High Court On Monday Challenging The Appointment Of Ttd Governing Body Members
టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలపై హైకోర్టులో పిల్
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లికర్ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లికర్ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు.
టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిని టీటీడీ బోర్డు పదవి నుంచి తొలిగించాలని పిటిషన్లో పేరొన్నారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

