Jorge Messi | మెస్సీ ఇంట విషాదం.. తండ్రిని కోల్పోయిన ఫుట్బాల్ దిగ్గజం..!
Jorge Messi : ఫుట్బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) ఇంట విషాద నెలకొంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ (Jorge Messi) కన్నుమూశాడు.
Jorge Messi : ఫుట్బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సీ(Lionel Messi) ఇంట విషాద నెలకొంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ (Jorge Messi) కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన 68 ఏళ్ల వయసులో మరణించాడు. తమ సొంత ప్రదేశమైన రొసారియోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జార్జ్ శుక్రవారం మరణించాడని మెస్సీకి చెందిన క్లబ్ వెల్లడించింది.
సాకర్ ప్రపంచంలో తన కొడుకును రారాజులా చూసి ఎంతో గర్వపడిన జార్జ్ మెస్సీ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఫిఫా వరల్డ్కప్ 2026 సమయంలోనే ఆయన ఆస్పత్రి పాలయ్యారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. ఆగస్టు 7వ తేదీ, శుక్రవారం చనిపోయాడు. ఈ విషయాన్ని మెస్సీకి సంబంధించిన బాయ్హుడ్ క్లబ్ న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ అధికారికంగా వెల్లడించింది.
Lionel Messi’s father Jorge has passed away at 68 years old.
Thoughts are with the whole Messi family, Lionel, those close to him in a very difficult time.
Rest in peace, Jorge. 🕊️ pic.twitter.com/FsSL60xxDx
— Fabrizio Romano (@FabrizioRomano) August 8, 2026
‘క్లబ్ అట్ల్టికో బరువైన హృదయంతో జార్జ్ మెస్సీకి వీడ్కోలు పలుకుతోంది. రొసారియో పట్టణంలోని ఓ ఆస్పత్రిలో జార్జ్ మరణించాడు. ఆయనకు 68 ఏళ్లు. వ్యాపారవేత్త అయిన జార్జ్ కుమారుడు మెస్సీని గొప్ప ఫుట్బాలర్గా తీర్చిదిద్దాడు’ అని న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

