జిల్లా, రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ విద్యార్థినుల ఎంపిక
ప్రతిభకు ప్రోత్సాహం, కృషికి తగిన గుర్తింపు లభిస్తే విద్యార్థినులు విజయ శిఖరాలను అధిరోహిస్తారని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల (టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ), నల్లగొండ విద్యార్థినులు నిరూపించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న...
రామగిరి, నవంబర్ 25 : ప్రతిభకు ప్రోత్సాహం, కృషికి తగిన గుర్తింపు లభిస్తే విద్యార్థినులు విజయ శిఖరాలను అధిరోహిస్తారని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల (టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ), నల్లగొండ విద్యార్థినులు నిరూపించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక వ్యాస రచన పోటీలకు కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంపికై తమ ప్రతిభను చాటారు. సమాబోయిన దుర్గాభవాని, గడ్డం దివ్య, భూతరాజు మువ్వ శ్రీ తమ ప్రతిభ, కృషితో ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.పవిత్ర వాణి కర్ష విద్యార్థినులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్లు షేక్ సుల్తానా, డా.చి.రాజిత విద్యార్థినులను అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జిల్లా, రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ విద్యార్థినుల ఎంపిక
Watch: కోర్టు వద్ద హత్య కేసు నిందితుడి చేయి నరికివేత.. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తులు
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

