సరైన మాస్ క్యారెక్టర్ పడిందంటే చెలరేగిపోవడం రవితేజకు పరిపాటే. రెండేళ్ల క్రితం ‘ధమాకా’తో బాక్సాఫీస్ దగ్గర ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో వందకోట్ల విజయాన్ని అందుకున్నారాయన.
ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేరళలో వందకోట్ల వసూళ్లను రాబట్టిందా సినిమా. ఆ సినిమాను తెలుగులో పునర్నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అగ్ర నటుడు రవితేజ కుడి చేతికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్లో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన్ని ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వివరాల్లోకెళ్తే.. ‘ఆర్టీ 75’(వర్కింగ్ టైటిల్�
ముంబయి భామలు ఎందరో తెలుగు చిత్రసీమలో వెలిగిపోయారు. బాలీవుడ్లో పుట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మరో ముంబయి అందం భాగ్యశ్రీ బోర్సే. అరంగేట్రంతోనే మాస్ మహారాజా రవితేజ సరసన చాన్స్ కొట్టేసింది. తన అందం, అభిన�
హీరో రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్' ఈ నెల 15న విడుదలకానుంది. ఇదిలావుండగా రవితేజ 75వ సినిమా టైటిల్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. హరీష్‌శంకర్ దర్శకుడు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఈ సినిమాలోని రొమాంటిక్ మెలోడీ సాంగ్ �
జయాపజయాలకు అతీతంగా వేగంగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు రవితేజ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. హరీశంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవే�
హర్ష చెముడు, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు నిర్మిస్తున్నారు.
రవితేజ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా అంటే చాలు హిట్ పక్కా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. బ్లాక్బాస్టర్ ‘క్రాక్' తర్వాత మళ్లీ మరో వినూత్నమైన మాస్ కథాంశంతో �
టైగర్ నాగేశ్వరరావు’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నా మూడేళ్ల ప్రయాణం మరిచిపోలేనిది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్. రవితేజ కథానాయకునిగా అభిషేక్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావ�
రవితేజ నటించిన విక్రమార్కుడు, కిక్ చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యి ఎంతటి విజాయాన్ని అందుకున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నేరుగా ఆయనే బాలీవుడ్ తెరకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా పరి�
1970ల్లో ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటే జనానికి టెర్రర్. కొమ్ములు తిరిగిన నాయకుల్ని సైతం చమటలు పట్టించిన బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు. అతని బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం �
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. 80వ దశకంలో స్టూవర్టుపురంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబర్ 20న ప్రేక�
“ఇది హీరోయిన్గా నా తొలిసినిమా. కరప్టడ్ కానిస్టేబుల్‌గా చేశాను. నా పాత్రలో హ్యూమర్‌తో పాటు లవ్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి’ అన్నారు గోల్డీ నిసీ. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న సినిమా ‘ఛాంగురే బంగారురాజా’.
కథానాయకుడు రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో సీనియర్ దర్శక�