ఈ మూడేళ్ల ప్రయాణాన్ని మరిచిపోలేను
టైగర్ నాగేశ్వరరావు’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నా మూడేళ్ల ప్రయాణం మరిచిపోలేనిది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్. రవితేజ కథానాయకునిగా అభిషేక్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు.
‘టైగర్ నాగేశ్వరరావు’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నా మూడేళ్ల ప్రయాణం మరిచిపోలేనిది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్. రవితేజ కథానాయకునిగా అభిషేక్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. రేణూదేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో ముచ్చటించారు. ‘కథ డిమాండ్ మేరకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి పేషన్తో ఈ సినిమా చేశాం.
ఒక దొంగ బయోపిక్ ఎందుకు తీశారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ దొంగలో ఎంతో ఉన్నతమైన కోణముంది. అది రేపు తెరపై చూస్తారు. దీన్ని అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కానీ నేనొప్పుకోను. ఇప్పుడు సినిమా అంతా ఒకే వేదికపైకి వచ్చింది. కాబట్టి ఇది కేవలం ఇండియా సినిమా. అన్ని రాష్ర్టాల్లో బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా విషయంలో లీగల్గా ఎదురైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. మా సంస్థ పేరును మరింత పెంచే సినిమా అవుతుంది’ అని అభిషేక్ అగర్వాల్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

