Viva Harsha | సుందరం మాస్టర్ వినోదం.. ఇంగ్లీష్ టీచర్‌గా వైవా హర్ష
హర్ష చెముడు, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు నిర్మిస్తున్నారు.
Viva Harsha | హర్ష చెముడు, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ఒక గ్రామంలో ఇంగ్లీష్ బోధన కోసం వెళ్లిన ఉపాధ్యాయుడి కథ ఇది. మిర్యాలమెట్ట అనే మారుమూల గ్రామానికి ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లిన సుందరం మాస్టర్‌కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆద్యంతం చక్కటి వినోద్నా పంచుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దీపక్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థలు: ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా, రచన-దర్శకత్వం: కల్యాణ్ సంతోష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
Nagarkurnool women | రేవంత్ రెడ్డి మాకేం సాయం చేయలేదు.. నాగర్ కర్నూల్ మహిళల ఫైర్.. వీడియో
Vijay Sethupathi | ‘ఖైదీ’ కథ మొదట నా దగ్గరకే వచ్చింది: విజయ్ సేతుపతి
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

