దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిత్రసీమలోకి రీఎంట్రీ ఇస్తున్నారు సీనియర్ హీరో వేణు. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్‌జంక్షన్, ఖుషీఖుషీగా వంటి కుటుంబ కథా చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు
ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ మరో సినిమాను ప్రకటించారు. హీరో రవితేజ సమర్పణలో ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్�