హీరో మోటోకార్ప్..మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును విడుదల చేసింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.89,999గా నిర్ణయించిన సంస్థ..డిస్క్ రకం రూ.99,999కి విక్రయించనున్నది.
దేశీయ ఆటోరంగ దిగ్గజం, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు రూ.456.06 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు వచ్చింది. రాజస్థాన్‌లోని అల్వార్ సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ నుంచి ఈ తాఖీదులు అందాయి.
ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..స్కూటర్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు 125 సీసీ సామర్థ్యం కలిగిన మరిన్ని బైకులను విడుదల చేయడానికి సిద్ధమైంది.
Hero Moto Corp | సంప్రదాయ టూ వీలర్స్ మార్కెట్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా ఈవీ టూ వీలర్స్ లో వెనుక బడింది హీరో మోటో కార్ప్. కానీ ఇప్పుడు తన మార్కెట్ వాటా పెంచుకునేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.1,500 వరకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నది.
Hero MotoCorp - EV Scooters | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp).. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సెగ్మెంట్లో తన బేస్ పెంచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ లాభాల్లోనూ దూకుడును ప్రదర్శించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.943.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇ
Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సంస్థ (2021-22)తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి త్రైమాసికం నికర లాభాలు 18 శాతం పెంచుకున్నది.
ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదా వీ1 ప్లస్ పేరుతో విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.1.15 లక్షలుగా నిర్ణయించింది.
హీరో మోటార్స్ గురించి తెలియనివారు ఉండరు. బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగంలో పెను సంచలనం. బ్రిజ్మోహన్ తనయుడు పవన్ ముంజాల్ తన సమర్థతతో మరింత లాభాల బాట పట్టించారు.
ద్విచక్ర వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్‌కు ప్రస్తుత పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ఏకంగా 14 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు నెలకొల్పింది. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో వాహనా�
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. దేశీయంగా ప్రీమియం వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఆరు నెలల్లో ప్రత్యేకంగా 100 ప�