న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్.. ప్రీమియం బైకుల సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మార్విక్ 440 పేరు తో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.1.99 లక్ష లు కాగా, టాప్ మాడల్ ధర రూ.2.24 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైకు ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది.