న్యూఢిల్లీ, ఆగస్టు 23: హీరో మోటోకార్ప్..మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును విడుదల చేసింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.89,999గా నిర్ణయించిన సంస్థ..డిస్క్ రకం రూ.99,999కి విక్రయించనున్నది.
ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్, పానిక్ బ్రేకింగ్ ఫీచర్, అడ్వాన్స్ బ్లూటూత్ ఫీచర్,125 సీసీ కెపాసిటీ ఇంజిన్తో తయారు చేసింది.