Hero Bikes | ఆ మాడళ్ల ధరలు పెరిగాయ్.. హీరో బైకులు మరింత ప్రియం
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.1,500 వరకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నది.
Hero Bikes | న్యూఢిల్లీ, జూన్ 24: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.1,500 వరకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే కొన్ని మాడళ్ల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
అమర రాజాతో జీఐబీ ఎనర్జీ
న్యూఢిల్లీ, జూన్ 24: జీఐబీ ఎనర్జీ ఎక్స్ స్లోవాకియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో జీఐబీ ఎనర్జీ ఎక్స్‌కి చెందిన సబ్సిడరీ సంస్థ గోటియాన్ హై-టెక్ కో లిమిటెడ్ లిథియం-అయాన్ సెల్ టెక్నాలజీ పంచుకోనున్నాయి. దీంతో అమర రాజా ప్రపంచస్థాయి ఎల్ఎఫ్పీ సెల్స్‌ను తయారు చేయడానికి వీలు పడనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

