ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.1,500 వరకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నది.
న్యూఢిల్లీ: ఇండియాలో అతి పెద్ద టూ-వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ బైక్స్ తయారీని తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుం�