తేజస్ వంటి ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తయారుచేసే కేంద్ర సంస్థ ‘హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్' (హెచ్ఏఎల్)పై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నది.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల జాడ కోసం పోలీసు బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆదివారం 7వ రోజుకు చేరుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులు తగ్గించడానికే మంత్రులు హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
Jagadishwar Reddy | రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం నడపడంపై అవగాహన , బాధ్యత ఉన్నట్టు కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందుగానే తెరిచి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కదా? వెలుతురు తగ్గి హెలికాప్టర్లు తిరిగే వాతావరణం లేకుంటే ప్రాణనష్టం జరిగేదే కదా?�
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో దేశంలో రాజకీయ వేడి పెరుగుతున్నది. రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా - 2024 ఎగ్జిబిషన్ శుక్రవారం రెండో రోజూ సందర్శకులతో కిటకిటలాడింది. ఆకాశవీధిలో హెలీకాప్టర్ల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపకశాఖ విశేష సేవలు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 150 మందిని మోహరించి వరదలు, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 788 మందిని బోట్ల సాయంతో రక్షించి పునరావా�
తిరుమలలో శ్రీవారి ఆలయ సమీపంలో మళ్లీ విమానాలు ఎగరడం కలకలం రేపింది. అవి ఎక్కడివన్న దానిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు. నెలరోజుల సమయంలో మూడుసార్లు విమానాలు ఇలా ఆలయానికి సమీ�
మణిపూర్‌లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాల పహారాలో పరిస్థితి కుదుటపడుతున్నది. సమస్యాత్మక ప్రాంతమైన చురచాంద్‌పూర్‌లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలి�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మంగళవారం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్‌గా ఉండగా.. ఆలయం పరిసరాల మీదుగా హెలికాప్టర్లు ఎగరడం తీవ్ర కలకలం స�