TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో పలుచోట్ల వీచే అవకాశం ఉందని తెలిప
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కానీ ఇంతవరకు ఆ చెరువునీటిలో చేప పిల్లలను వేయలేదు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ప్రతిఏటా చేపపిల్లలను కొని చెరువుల్లో వేస్తు�
దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్‌లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత �
ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు తప్ప గట్టి వానలు కురవలేదు. దీంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు జలాలు లేక వెళవెళపోతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగ
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇటు రుతుపవనాలు, అటు అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఈ వానలు పడుతాయని తెలిపింది.
TG Rains | తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని పేర్కొంది.
Kerala landslides | కేరళపై ప్రకృతి పగ పట్టినట్టు కనిపిస్తున్నది. ప్రకృతి ప్రకోపంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలతో రాష్ట్రం ప్రతి ఏటా విలవిలలాడుతున్నది. కేరళలో ప్రతి ఏడాదీ ఈ తీరు సర్వసాధారణంగ�
Bridge damage | కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలక్కాడ్ జిల్లాలోని ఓ నదిలో వరద ఉధృతికి ఆ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది.
రాష్ర్టాన్ని వానలు వదలడం లేదు. పది రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాల్లో ముసురేసింది. తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. వారం రోజులుగా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా మారిం ది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని