నాగర్‌కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 23 : కుమ్మెరలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై సీఎం రేవంత్ వెంటనే స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
సోమవారం నాగర్‌కర్నూల్‌లోని అంబేద్కర్ చౌర స్తా వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షకు మద్దతు తెలిపి, పసికందు కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికను పరామర్శించారు.
కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 23 : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబంపై దాడి చేసిన శ్రీనివాస్‌రెడ్డి, సతీశ్‌రెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్, హుజూరాబాద్ పట్టణాల్లో ధర్నా నిర్వహించారు.