Rains | తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర�
Thunga Bhadra Dam | ఎగువన ఎడతెరపిలేని వర్షాల కారణంగా కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వస్తోంది. దాంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 10 గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటం�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇథియోపియాలోని చెంచో షాఖా గోజ్డి జిల్లాలో కొండచరియలు విరిగిపడి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడడంతో ప్రాణనష
భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి�
SRSP project | ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriramsagar project) భారీ వరద(Heavy flood)పోటెత్తింది. ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగ�
Heavy Rains | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
TG Weather | తెలంగాణలో రెండురోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుం�
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారుల
Kaleshwaram | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం సోమవారం
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda Barrage) వరద ప్రవాహం(Heavy flood) పోటెత్తుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు విడువకుండా కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది.
ఉమ్మడి జిల్లాలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో చెరువులు, వాగు లు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. తుంగనది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది.