Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ గ్రామం జలదిగ్భంధమయ్యింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకుపోయారు.
Andhrajyothy | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నీరు నిలిచింది. �
Heavy Rains | ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అట�
Heavy Rains | రాష్ట్రంలో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరో 48 గంటలపాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచ
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి వృథాకు చెక్ పెట్టేందుకు వాగులు, వంకలపై చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సత్ఫలితా లనిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. వాగలు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిచాయి. చెర
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగ ఉండాలని, లోతట్టు ప్రాంతాలతోపాటు జలాశయాలు, చెరువులు, కుంటల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కరీంనగర్ నూతన కలెక్టర్ బీ గోపి ఆదేశించారు.
వాన.. వరదలా మారింది. తెరిపివ్వకుండా జలధారలు కురిపించింది. రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలను నీటితో తన వశం చేసుకుంది. నేలనంతా తడిపి ముద్ద చేసింది. మూడో రోజూ తగ్గేదేలే.. అంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఉమ్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. స్థానికంగా, మహారాష్ట్రలో వర్షాలు కురవడం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం పోటెత్తింది. పెన్‌గంగ నది పరీవాహక ప్రాంత పరి�
ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అధికార యంత్రాంగం అప్రమత్తంగానే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మున్నేరు వరదల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలెవర�
Minister Jagadish Reddy | సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు.
TS DGP | రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar ) ఆదేశించారు.