Revanth Reddy | రేవంత్ కనబడుట లేదు.. కంటోన్మెంట్లో పోస్టర్లు ప్రత్యక్షం
Revanth Reddy | ‘రేవంత్రెడ్డి కనబడుట లేదు’.. అనే పోస్టర్లు కంటోన్మెంట్ ప్రాంతంలో శుక్రవారం కలకలం రేపా యి.కార్ఖానాలోని విక్రంపురి బస్టాపులో ‘రేవంత్ మిస్సింగ్' అంటూ పోస్టర్లు వెలిశాయి.
Revanth Reddy | కంటోన్మెంట్, జూలై 28: ‘రేవంత్రెడ్డి కనబడుట లేదు’.. అనే పోస్టర్లు కంటోన్మెంట్ ప్రాంతంలో శుక్రవారం కలకలం రేపా యి. కార్ఖానాలోని విక్రంపురి బస్టాపులో ‘రేవంత్ మిస్సింగ్’ అంటూ పోస్టర్లు వెలిశాయి. వరుస వర్షాలతో నగరం అతలాకుతలమవుతుంటే ఎంపీ రేవంత్రెడ్డి ఎక్కడా పరామర్శించిన దాఖలాలు లేవని, 2020లో సైతం ఇలాగే వరదలతో నగరంలోని పలు ప్రాంతాలు మునిగిన సందర్భంలోనూ ఆయన కనిపించకుండా పోయారనే సందేశంతో పోస్టర్లు దర్శనమిచ్చాయి.
మల్కాజిగిరి నుంచి రేవంత్ గెలిచినప్పటికి ఏడాది కాలంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించడం లేదని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పోస్టర్లలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

