నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం అతిభారీ నుంచి అ త్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ రెడ్అలర్ట్ జారీచేసింది.
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల�
గంభీరావుపేట మండల పరిధిలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు పరవళ్లు తొక్కుతున్నాయి.. ఇటీవల కురిసిన మోస్తరు వర్షానికే గలగలా పారుతున్నాయి.. పాల నురగల్లా దిగువకు వస్తున్న జలధారలు కనువిందు చేస్తున్నా
భారత వాతావరణ విభాగం అంచనా న్యూఢిల్లీ, మే 31: ఈసారి నైరుతి రుతుపవనాల సమయంలో దేశవ్యాప్తంగా సమృద్ధిగా వానలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనావేసింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని తెల�
తెలంగాణ, ఏపీభవన్ సిబ్బంది నివాసాలు ధ్వంసం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో మొదలైన వర్షం ఢిల్లీని వణికించింది. చాలా ప్రాంతాల�
న్యూఢిల్లీ: రానున్న రెండు రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఆయ�
heavy rainfall | తమిళనాడును భారీ వర్షాలు (heavy rainfall) ఇప్పట్లో వదిలేలా లేవు. కుండపోత వర్షాలతో వణికిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసింది.
Red alert | చెన్నై, సమీప జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rainfall) కురుస్తాయని ప్రకటించింది. వాతావరణ శాఖ అధికారులు చెన్నైకి రెడ్ అలర్ట్ (Red alert) జారీచేశారు.
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో.. ఈ ఏడాది 125 సార్లు అతిభారీ వర్షాలు కురిసినట్లు భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన అ�
హైదరాబాద్లో కుండపోత పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నేడు కూడా భారీ వర్ష సూచన హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. మధ్య�
Excess Rainfall | నిన్న, మొన్నటి వరకు తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. అయితే ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఈ ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 21 జిల�
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిహైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిప