Heavy rain | తికమ్గఢ్ (Tikamgarh) ఏరియాలో కుండపోత వర్షం (Heavy rain) కురిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో తికమ్గఢ్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.
Godavari river | మహారాష్ట్ర (Maharastra) లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది (Godavari river) ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ (Nashik) పట్టణంలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది.
Chenab river | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరపి లేకుండా వానలు పడుతుండటంతో అక్కడి నదులు (Rivers), వాగులు (Canals), వంకలు (Streams) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది (Chenab river) కి భారీగా వరద
రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కురవాల్సిన మోతాదుకంటే అధికంగా ఈ ఏడాది వేసవిలో వర్షం కురిసిందని తెలిపింది.
Rains | తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.
Cyclone Dana | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure area) క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాను (Cyclone) గా మారనుందని పేర
ఖానాపురం మండలం పాకాల ఆయకట్టులోని తుంగబంధం, సంగెం, జాలుబంధం కాల్వలకు గండ్లు పడడంతో నీరంతా పంట పొలాల మీదుగా వృథాగా పోతున్నది. వెంటనే అధికారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొదలైన వానలు ఆదివారం రాత్రి వరకు తెరిపివ్వలేదు. జిల్లావ్యాప్తంగా 707.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
మొగులుకు చిల్లు పడింది. సెప్టెంబర్లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచికొట్టింది. ఎడతెరపిలేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అత్యంత భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Heavy rainfall | గుజరాత్లోని వల్సాద్ పట్టణంలో ఎన్నడూ ఊహించని విధంగా కుంభవృష్టి కురిసింది. రాత్రికి రాత్రే భారీ వర్షం కురవడంతో పట్ణణంలోని కశ్మీర్ నగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఎక్కడికక్కడ వరదనీరు నిలి�
IMD warning | రాగల మూడు రోజులపాటు ఒడిశా (Odisha) లో భారీ వర్షాలు (Heavy rians) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్ (South Uttarpradesh) నుంచి బంగాళాఖాతం (Bay of Bengal) వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశ