Mumbai rain : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో ఇవాళ, రేపు భారీ వర్షాలు (Heavy rains) కురువనున్నాయని భారత వాతావరణ కేంద్రం (Indian meteorological department) తెలిపింది. ప్రస్తుతం ముంబై నగరానికి యెల్లో అలర్ట్ (Yellow alert) జారీచేసింది.
కాగా ఇప్పటికే ముంబైలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలననీ జలమయమయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు దాదాపుగా 4.30 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
#WATCH | Maharashtra: Severe waterlogging witnessed in Nagpur following incessant heavy rainfall. pic.twitter.com/0s1EI9vsC2
— ANI (@ANI) July 20, 2024
#WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai city; visuals from Gateway of India
IMD issues high tide alert in Mumbai following incessant heavy rainfall. pic.twitter.com/OXsm6Qjhiu
— ANI (@ANI) July 20, 2024