ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఇప్పట్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని అంతా భావిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వెల్లడించింది.
Mumbai rain | మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో ఇవాళ, రేపు భారీ వర్షాలు (Heavy rains) కురువనున్నాయని భారత వాతావరణ కేంద్రం (Indian meteorological department) తెలిపింది.