Baglihar Dam | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కు చీనాబ్ నది (Chenab river) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మూడు నాలుగు రోజులుగా నగరంలో దంచికొట్టిన వాన గురువారం తగ్గుముఖం పట్టింది. అక్కడక్కడ చిరు జల్లులు మినహా రాత్రి 9 గంటల వరకు ఎక్కడ కూడా చెప్పుకోదగిన వర్షప
నైరుతి రుతుపవన సీజన్ రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనావేసింది. ఈశాన్య, తూర్పు భారత్ మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో �
Heavy rain | తికమ్గఢ్ (Tikamgarh) ఏరియాలో కుండపోత వర్షం (Heavy rain) కురిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో తికమ్గఢ్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.
Godavari river | మహారాష్ట్ర (Maharastra) లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది (Godavari river) ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ (Nashik) పట్టణంలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది.
Chenab river | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరపి లేకుండా వానలు పడుతుండటంతో అక్కడి నదులు (Rivers), వాగులు (Canals), వంకలు (Streams) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది (Chenab river) కి భారీగా వరద
రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కురవాల్సిన మోతాదుకంటే అధికంగా ఈ ఏడాది వేసవిలో వర్షం కురిసిందని తెలిపింది.
Rains | తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.
Cyclone Dana | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure area) క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాను (Cyclone) గా మారనుందని పేర
ఖానాపురం మండలం పాకాల ఆయకట్టులోని తుంగబంధం, సంగెం, జాలుబంధం కాల్వలకు గండ్లు పడడంతో నీరంతా పంట పొలాల మీదుగా వృథాగా పోతున్నది. వెంటనే అధికారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.