Rains | హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి ఓ గంట పాటు వాన దంచికొట్టింది. గంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం జలమయమైంది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Rains | తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజిగూడ,
నిజామాబాద్‌లో జోరువాన | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా జోరు వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Rain : జిల్లాల్లో భారీ వర్షం.. కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వాన | తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిర
చైనాలో భారీ వర్షాలు | చైనాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ నగరం గజగజ వణికిపోతున్నది.
నగరంలో భారీ వర్షం | నగరంపై వరుణుడి ప్రభావం కొనసాగుతున్నది. వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సైతం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం ప్రాజెక్టు పూర్తి మట్టానికి చేరువకావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఏడు క్రస్ట్ గ
అత్యధికంగా భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.03 సెంటీమీటర్ల వాన రెండ్రోజులు అతిభారీ వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం.. కొనసాగుతున్న ద్రోణి నమస్తే తెలంగాణ నెట్వర�